అంతర్జాతీయం

మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా యత్నం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 13: రష్యా మూడో ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా? యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ప్రముఖ పత్రిక ది సన్ రిపోర్ట్ చేసింది. విదేశాల్లో ఉన్న తన పౌరులందరినీ వీలైనంత త్వరగా స్వదేశానికి రావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మూడో ప్రపంచ యుద్ధం జరిగే వదంతులు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. రష్యా అణు యుద్ధానికి సిద్ధపడుతోందని, అందులో భాగంగానే విదేశాల్లో ఉన్న తన పౌరులను వెంటనే తిరిగి రావలసిందిగా ఆదేశించిందని పేర్కొంది.