అంతర్జాతీయం

పాపం... పసివాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరియాలో అంతర్యుద్ధం పసివాళ్ల పాలిటి శాపంగా మారింది. సంకీర్ణ దళాల వైమానిక దాడులకు అభం శుభం తెలియని చిన్నారులు మృత్యువాత పడ్డారు. అలెప్పో సమీపంలోని ఓ పాఠశాలపై సైన్యం బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో 20మంది విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు.