అంతర్జాతీయం

శాంతికి ప్రాధాన్యం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జనవరి 1: శాంతిని తొలి ప్రాధాన్యతగా చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆంటోనియో గుటెరస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పోర్చుగీస్ మాజీ ప్రధాని, ఐరాస శరణార్థి వ్యవహారాల చీఫ్‌గా కూడా పని చేసిన గుటెరస్ ఆదివారం బాన్ కి-మూన్‌నుంచి ఐరాస ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది సేపటికే ఆయన ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్న లెక్కలేనన్ని సవాళ్లను పరిష్కరించడానికి అమెరికా నూతన ప్రభుత్వంతో సహా అన్ని దేశాలతోను చర్చించడానికి, వాటితో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. 2017ను విభేదాలను అధిగమించే సంవత్సరంగా చేసుకుందామన్నారు.