అంతర్జాతీయం

సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన ప్రణీత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో తలపడిన తెలుగు రత్నాలు కిడాంబి శ్రీకాంత్, సాయ ప్రణీత్. తుది పోరులో శ్రీకాంత్‌ను ఓడించిన ప్రణీత్ కెరీర్‌లో మొదటిసారి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాడు