అంతర్జాతీయం

ట్రంప్ ఓ సైకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూన్ 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సైకో అంటూ ఉత్తర కొరియా విరుచుకుపడింది. అమెరికా విద్యార్థి ఒట్టో వాంబియర్ మృతిని ఆసరా చేసుకుని ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ అధికార పత్రిక రొడొంగ్ సినమ్ విమర్శించింది. ఉత్తర కొరియా నిర్బంధంలో ఉండి వాంబియర్ మృతి చెందాడు. దేశంలో ఉద్రిక్తలు సృష్టించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘సైకో డొనాల్డ్ ట్రంప్ ఉచ్చులోంచి దక్షిణ కొరియా బయటపడాలి. ఆయనొక విధ్వంసకారుడు’ అంటూ పత్రిక సంపాదకీయంలో పేర్కొంది.