అంతర్జాతీయం

దేశం విడిచి వెళ్లిపొండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 30: తమ దేశంలో పని చేస్తున్న 755 మంది అమెరికా దౌత్యవేత్తలను వెళ్లిపోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం నాడు ఆదేశించారు. తాజాగా అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా ఆ దేశ సిబ్బందిని బహిష్కరిస్తామని రష్యా ప్రకటించిన కొద్ది వ్యవధిలోనే పుతిన్ ఈ ఆదేశాలను జారీ చేశారు. సెప్టెంబర్ నాటికల్లా అమెరికా తన దౌత్య సిబ్బందిని 455కు తగ్గించుకోవాలని ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేంది. ఇంతే సంఖ్యలో అమెరికాలో రష్యా దౌత్యవేత్తలు పని చేస్తున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం.