అంతర్జాతీయం

ఐరోపా దేశాల్లో మరిన్ని ఉగ్రదాడులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్: పలుదేశాల్లో జరుగుతున్న ఉగ్రవాద దాడులు తమకెంతో ఆనందం కలిగించాయని, ఫ్రాన్స్‌లో ట్రక్కు దాడిలో ఆ దేశ పౌరులు మరణించడం సంతోషం కలిగించిందని ఐసిస్ మద్దతుదారులు సామాజిక మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఐరోపా దేశాల్లో మరిన్ని ఉగ్రదాడులు ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రదాడిలో 80 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్మాదుల దాడిలో అమాయకులు మరణించడం బాధ కలిగిస్తోందని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.