అంతర్జాతీయం

చైనా అధ్యక్షుడి అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన విజయాన్ని చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ ప్రశంసించారు. మీరు సాధించిన ఈ అఖండ విజయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడేందుకు దోహదపడతాయని ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు.