ఆంధ్రప్రదేశ్‌

ఏపీకీ భారీగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి: ఏపీకి కేంద్రం భారీఎత్తున నిధులు విడుదల చేసింది. గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవిన్యూ లోటుకింద 1176 కోట్లు, రాజధాని నిర్మాణానికి 450 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 350 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.