మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలరున్ దాతలు, నిత్తురుం ధనములుం, గామ్యార్థిముల్ గొంచు వి
ప్రులు నేతెంతురు, గానిరుూవిని బతం బోలన్ వదాన్యుండులే
డలఘుండై యొనరించె నధ్వరశతం బా భార్గవానుజ్ఞచే
బలివేడం బడయంగ వచ్చు బహు సంపల్లాభవుల్ వామనా!
భావము:వామనా! ధనమిచ్చే దాతలున్నారు, బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు, అతడు శుక్రాచార్యుని అనుమతితో నూరు గొప్ప యాగాలు చేశాడు. అతనిని అడిగితే నీకు గొప్ప సంపద సమకూరుతుంది.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ