అదిలాబాద్

పవర్ ప్లాంటును పరిశీలించిన సింగరేణి సి.ఎండి శ్రీ్ధర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జనవరి 21: సింగరేణి పవర్ ప్లాంటును సంస్థ సి ఎండీ శ్రీ్ధర్ గురువారం సందర్శించారు. త్వరలో ఇక్కడికి ముఖ్యమంత్రి కేసీ ఆర్ వ,చ్చే అవకాషాలుండటంతో ఆ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లతో పాటు ప్లాంటు నిర్మాణపరిస్థితిని పూర్తిగా పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ముఖ్యంగా ఏప్రిల్ వరకు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమయిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అపధికారులకు సూచించారు.