అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో నలుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్థాన్ : పాకిస్థాన్‌లో 2014లో పెషావర్‌లోని ఓ పాఠశాలపై ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ముష్కరలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఈమేరకు అనేకమందికి ఉరిశిక్షగా వేయగా మంగళవారంనాడు మరో నలుగురికి ఉరిశిక్ష అమలుచేశారు. ఇప్పటికీ పాకిస్థాన్‌లో 637 మంది ఉగ్రవాదులను ఉరితీశారు.