రంగస్థలం కోసం రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరణ్ ‘రంగస్థలం’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుకుమార్ తన శైలిలో తెరకెక్కించిన సినిమాలో సమంత హీయిన్‌గా నటించింది. అనసూయ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మార్చి 18న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను వైజాగ్‌లో భారీ ఎత్తున చెయ్యాలనే ఆలోచన చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం. అయితే ఈ వార్తలపై ఇం కా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉం ది. మొదటిసారి పల్లెటూరి మాస్ గెటప్‌లో చరణ్ చేస్తోన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి చరణ్‌కి సోదరుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.