సంజీవని

మలేరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలేరియా జ్వరం ప్రతి ఏటా ఎక్కువగా వర్షాలు పడిన తరువాత దోమలవల్ల వ్యాప్తి చెందుతుంది.
కారణాలు
మలేరియా ప్రొటోజోవా జీవి అయిన ప్లాస్మోడియం ద్వారా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు: జ్వరం తీవ్రంగా ఉండటంతోపాటు చలి ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు: దోమలను నివారించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. దోమతెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
నివారణ: చైనా, చినూనమ్ ఆర్స్, మలేరియా అఫిసినాలిస్, సల్ఫర్ అనే మందులు మలేరియా నివారణకు పనిచేస్తాయి.