సంజీవని

నడుం నొప్పి- లక్షణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడుము నొప్పి తీవ్రంగా ఉండి నడుము ఎటువైపు కదల్చినా వంగినా, కూర్చున్నా, నడిచినా నొప్పి తీవ్రత పెరుగును.
నాడులు ఒత్తిడికి గురికావటంవల్ల నొప్పి ఎడమ కాలు లేదా కుడి కాలుకు వ్యాపించి బాధిస్తుంది.
నడుము కింది భాగం మరియు ఎడమ కాలు లేదా కుడి కాలుకు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయ.
హఠాత్తుగా వంగినా, బరువులు ఎత్తినా, నడుము వంచినా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడతారు.
జాగ్రత్తలు
నడుము నొప్పితో వేధించబడే మహిళలు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది.
వాహనం నడిపేటప్పుడు, కుర్చీలో కూర్చున్నపుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరియైన స్థితిలో కూర్చోవాలి.
బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు బెడ్‌రెస్ట్ తీసుకోవడం తప్పనిసరి. బల్లమీద గాని నేలమీదగాని పడుకోవాలి.
ముఖ్యంగా స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలల్లో సరియైన స్థితిలో కూర్చోవాలి. అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం మానుకోవాలి.