శ్రీకాకుళం

ఆయనే మీకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 17: దివంగత నేత ఎర్రంనాయుడుతో తనకున్న అనుబంధం విడదీయలేనిదని సిపిఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా పర్యటన ముగించుకొని న్యూ ఢిల్లీ బయలుదేరుతుండగా విశాఖ ఎయిర్‌పోర్టులో ఎంపి రామ్మోహననాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంపి రామ్మోహననాయుడుతో మాట్లాడుతూ నాన్నగారు రాజకీయంగానే కాకుండా ప్రజా సమస్యలపై స్పందించిన తీరు పట్ల ప్రతి ఒక్కరం ఆశ్చర్యం వ్యక్తం చేసేవారమని, ఆయన వారసునిగా ప్రజా సంబంధాలు మెరుగుపరచుకొని ప్రజా నాయకునిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పదవి ఉన్నా లేకపోయినా ఢిల్లీ స్థాయిలో ఆయన ప్రజా సమస్యలపట్ల స్పందించిన తీరు అమోఘమన్నారు. ఆయన స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని మంచి నేతగా ఎదగాలని ఆకాంక్షించారు.