అంతర్జాతీయం

సోమాలియాలో ఉగ్ర దాడి : ఏడుగురు జవాన్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగదిషు: సోమాలియాలో శనివారం ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్లు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఉగ్ర సంస్థ అల్‌ షబాబ్‌ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మిలిటరీ వాహనాలపై దాడి చేసి, పలువురిని చంపేశామని అల్‌ షబాబ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ ప్రతినిధి షేక్‌ అబు ముసాబ్‌ ప్రకటించాడు.