స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరే, వర్ణాలు నాలుగే అయితే దానికి ప్రమాణమేది? అంటే భగవంతుని విరాట్ స్వరూపాన్ని వేదం ఒక మానవుడుగా, ఒక మానవ సమాజంగా భావించింది. దానిని నాలుగు భాగాలుగా చూపింది. అవే శిరస్సు, బాహువులు, ఊరువులు (తొడలు), పాదాలు. ఈ అన్నీ కలిసినపుడే ఒక పరిపూర్ణ మానవుడవుతాడు. అట్లే సమాజంలో విడిగా ఉన్న భాగాలన్నీ కలిసినపుడే ఒక పరిపూర్ణ సమాజమవుతుంది. దీనికి ప్రతిరూపమే ఈ ‘బ్రాహ్మణో-స్య...’అన్న మంత్రం. మానవుని గుణ-కర్మ-స్వభావానుసారంగా మానవ సమాజం నాలుగు భాగాలు. వానిని ప్రతీకలుగా తీసుకుని స్మృతికారులు వర్ణాలు నాలుగు అన్నారు. వారికి ప్రమాణం ఈ మంత్రమే.
***
దాత కాని వాని ఇల్లు ఇల్లే కాదు
న స సఖా యో న దదాతి సఖ్యే సచాభువే సచమానాయ పిత్వః
అపాస్మాత్ప్రేయాన్న తదోకో అస్పిృణంతమన్యమరణం చిదిచ్ఛేత్‌॥ ॥
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు