అంతర్జాతీయం

ట్రంప్‌కు వ్యతిరేకంగా మహిళల నగ్న నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లీవ్‌లాండ్‌: అమెరికా అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ పట్ల కొందరు మహిళలు అద్దాలు పట్టుకుని నగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. మైనార్టీల పట్ల ట్రంప్‌ వైఖరిపై నిరసన వ్యక్తంచేశారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వందమంది చిత్రాన్ని నవంబరు 8 ఎన్నికల ముందు విడుదల చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా నిరసన తెలపడం క్లీవ్‌లాండ్‌ నిబంధనలకు వ్యతిరేకం. అయితే కన్వెన్షన్‌ సమీపంలోని ఓ ప్రైవేటు స్థలంలో యజమాని అంగీకారంతో వీరు ఈ నిరసన చెపట్టారు.