విజయవాడ

శ్రీ గాయత్రీదేవి అలంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముక్తా విద్రుమ హేమ ధవళాచ్ఛాయై ర్ముఖ్మై స్ర్తిక్షణేః
యుక్తా మిందునిబద్ధమకుటాం తత్వార్ధవర్ణాత్మికామ్,
గాయత్రీం వరదా (్భయం కుశకశా) శ్శుభ్రం కపాలం గాదం
శంఖం చక్ర మదారవింద యుగళం హసై ర్వహంతీ భజే
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 2: శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల మంత్రాలకీ, మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్థి పొందిన ఈగాయత్రీదేవి ముక్తా, విద్రుమ,హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శన మిచ్చే సంధ్యావందన అధిష్ఠానదేవత. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. అందుకే ఆయాదేవతల మూల మంత్రాల్లో గాయత్రిని చేర్చి ఉపాసన చేయుట జరుగును. సమస్తమైన దేవతలందరికీ నివేదన చేయబోయే పదార్థాలన్నీ గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతనే ఆయా దేవుళ్ళకి నివేదన చేయబడతాయి. వరదాభయ హస్తాలు ధరించి గాయత్రిగా దర్శనమిస్తుంది.