విజయవాడ

దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, మే 20: దేవాదాయధర్మాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెవియస్ ప్రసాద్ శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై చేపట్టిన వివిధ పనులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. శుక్రవారం ఉదయానే్న ఆయన నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పటి వరకు దుర్గగుడి ఇన్‌చార్జ్ ఇవో చేపట్టిన వివిధ