విశాఖ

అంథకారంలో 25 గిరిజన గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జూన్ 9: దుప్పిలవాడ పం చాయతీ పరిధిలో సుమారు 25 గ్రా మాలకుపైగా గత వారంరోజుల నుం చి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంథకారంలో మగ్గుతున్నాయి. ట్రా న్స్‌కో సిబ్బంది ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితులు నె లకొన్నాయని వైకాపా నాయకులు ఆ రోపిస్తున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా విద్యుత్‌కు అంతరాయం నెలకొన్నా ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో గిరిజనులు చీకట్లోనే కా లం వెళ్ళదీస్తున్నారని వాపోయారు. ఆయా గ్రామాలకు దారకొండ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుండేదన్నారు. కొమ్ములవాడ, గొ ర్రిలోవ, పులిగొప్పు, జి.నేరేడుపల్లి గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా లే కపోవడంతో అంధకారంలో గిరిజను లు మగ్గుతున్నారన్నారు. ఎంపిటిసి లక్ష్మి ఈ సమస్యను అ ధికారులకు తెలిపినా ఆమె ఫిర్యాదు ను బేఖాతరు చేశారన్నారు. ఇప్పటికైనా ట్రాన్స్‌కో అధికారులు స్పందిం చి కరెంట్ సరఫరాను గిరిజన గ్రామాలలో పునరుద్ధరించాలని వైకాపా నాయకులు కోరారు.