వరంగల్

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డాకుల, అక్టోబర్ 20: ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఠాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం అడ్డాకుల మండల పరిధిలోని పొన్నకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేసి గ్రామీణ ప్రజల అరోగ్యాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తుందని అన్నారు.

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చిట్టెం దంపతులు
మక్తల్, అక్టోబర్ 20: మక్తల్ నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగిన దీపావళి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఆయన సతీమణీ జిల్లా రైతు సమన్వయ కమిటి సభ్యురాలు చిట్టెం సుచరితరెడ్డిలు నియోజకవర్గం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఫోన్‌ద్వారా స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కుంటుంబంలో దీపాల కాంతి మాదిరిగా అందరు సుకశాంతులతో వారి ముఖంలో కాంతి వెలుగులు మెరువాలని అన్నారు. ముఖ్యంగా దీపావళి పండుగ కుటుంబంలోని చిన్నా పెద్ద తేడాలేకుండా జరుపుకునే పండుగని చెప్పారు.