వరంగల్

కాగే నూనెలో చేయిపెట్టినా ఏమీ కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, అక్టోబర్ 11: దొంగతనం చేసినోళ్లను పట్టుకునేందుకు వేడినీటిలో చెయ్యిపెట్టిస్తే చాలు.. ఇట్టే పట్టుకోవచ్చనే మూఢనమ్మకాన్ని వమ్ము చేస్తూ గురువారం ఉప్పరపల్లి గ్రామంలో జనవిఙ్ఞనవేదిక ఆధ్వర్యంలో సలసల కాగే నూనెలో వేసిన మిర్చీలను తీయించి ఎలాంటి గాయాలు కాకుండా నిరూపించారు. గ్రామ ంలో గత ఐదు రోజులుగా కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ విభాగం విద్యార్ధులు శ్రమదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా జి ల్లా జేవీవీ అధ్యక్షుడు లింగంపల్లి దయానంద్ ఆధ్వర్యంలో మూడనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధరకాల ప్రదర్శనలు నిర్వహించారు. మాయల్లేవని, మంత్రాల్లేవని, సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూ చించారు. చదువుతో లోకాన్ని జయించవచ్చన్నారు.

ఎస్సారెస్పీ కెనాల్ కాలువ పూడికతీత
చెన్నారావుపేట, అక్టోబర్ 11: మండలంలో ఎస్సారెస్పీ కెనాల్ కాలువలోని మట్టిని పెద్ది సాకారంతో తీశామని టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.