వరంగల్

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, అక్టోబర్ 11: వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా, లక్ష రూపాయల రుణమాఫీ, సాగుకు ఎకరానికి ప్రతి సీజన్‌కు 4 వేల రూపాయల పెట్టుబ డి, రైతుబంధు పథకాలు అమలు చే స్తూ రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. గురువారం సా యంత్రం డీబీ ఎం -48 ద్వారా కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదు రు మండలాలకు చేరుతున్న గోదావ రి జలాలను పరిశీలించారు. రైతా ంగం సాగుకు ఆశించిన నీళ్లు లేక ఇ బ్బందులు పడుతున్న విషయంపై స్ప ందించిన ప్రభుత్వం ఎస్సారెస్పీ ద్వా రా నీరు విడుదల చేయడంతో ఈ ప్రాంతంలోని గ్రామాల చెరువులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయన్నారు. వచ్చే సీజన్‌తోపాటు ప్రజలకు వేసవి లో తాగునీటి ఎద్దడి లేకుండా పోయి ందన్నారు. రైతులు కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్ అధికారమని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమ ంలో ఆ పార్టీ నాయకులు సురేందర్, నజీరహ్మద్, రమేష్, మహేందర్‌రెడ్డి, శ్రీనాధ్‌రెడ్డి, వెంకన్న, లక్ష్మినారాయణ, నాగిరెడ్డి తదితరులున్నారు.