ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబును తరిమికొట్టండి:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం:ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనుల అమల్లో మాటతప్పిన చంద్రబాబును తరిమికొట్టాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు మండిపడ్డాయి. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతుభరోసాయాత్రలో భాగంగా ఆయన ఆదివారంనాడు వడ్డివారిపల్లె చెరువు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైకాపా కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మధ్య జగన్ యాత్ర కొనసాగుతోంది.