శే్వతాబసు మిక్చర్ పొట్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయంత్, గీతాంజలి జంటగా శే్వతాబసు ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. గోదావరి సినీటోన్ పతాకంపై ఎంవి సతీష్‌కుమార్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్ష్మీప్రసాద్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- చాలాకాలం తరువాత మాధవపెద్ది సురేష్ అందిస్తున్న పాటలు చిత్రానికి హైలెట్‌గా వుంటాయని, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో తమ సంస్థలో తొలి సినిమాగా చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు ముగించుకున్న చిత్రాన్ని మేలో భారీఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. భానుచందర్, సుమన్, కృష్ణ్భగవాన్, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు చిత్రంలో ఇతర పాత్రల్లో నటించారు.