కొత్త ప్రేమాయణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్లో క్రేజీ గర్ల్‌గా ఇమేజ్ తెచ్చుకున్న దీపిక పడుకొనే కెరీర్ మొదటినుంచే ప్రేమాయణాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రణవీర్ సింగ్‌తో లవ్‌లో ఉన్న ఈమె ఈమధ్యే హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ట్రిపుల్ ఎక్స్ సినిమాపై భారీ ఆశలుపెట్టుకుంది. ఆ సినిమాతో తాను హాలీవుడ్లో సెటిల్ అవ్వచ్చని ఆశపడింది. ముఖ్యంగా ఆ సినిమా హీరో విన్డీజిల్తో ఘాటు ప్రేమాయణం సాగించిందట. ఈ విషయం గురించి దీపికానే చెప్పింది. విన్డిజిల్ అంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా అతడు నా ప్రేమలో మునిగిపోయాడని గొప్పగా చెబుతోంది. దానికితోడు వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని వార్తలు వచ్చాయి. సినిమా విడుదలైన తర్వాత కూడా దీపిక విన్ డిజిల్తోనే ఎక్కువగా టచ్‌లో ఉంటోందని, ముఖ్యంగా రణవీర్‌తో ఈమె మాట్లాడడానికి కూడా ఆసక్తి చూపించడం లేదని బాలీవుడ్లో పుకార్లు వినిపిస్తున్నాయి. రణవీర్‌ను కాదని విన్డిజిల్తో దీపిక ప్రేమాయణం సాగిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.