ఏజెంట్ భైరవ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు ముఖ్యపాత్రల్లో భరతన్ దర్శకత్వంలో పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన 3ఏజెంట్ భైరవ2 సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని క్లీన్ యు సర్ట్ఫికెట్ పొందింది. జూలైలో చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి వివరాలు తెలియజేస్తూ-4తమిళ స్టార్ హీరో విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు విడుదల చేశాం. ఫ్యామిలీ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. విజయ్-కీర్తిసురేష్‌ల నటన ఆకట్టుకుంటుంది. జగపతిబాబు పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని జూలై ద్వితీయార్థంలో విడుదల చేస్తామన్నారు. దీనికి సంగీతం సంతోష్ నారాయణ్, కెమెరా:ఎం.సుకుమార్, ఎడిటింగ్:ప్రవీణ్ కె.ఎల్., నిర్మాత:బెల్లం రామకృష్ణారెడ్డి, దర్శకత్వం:్భరతన్.