శ్రీకాకుళం

కూర్మావతారంలో జగన్నాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, జూన్ 26: మండల కేంద్రం జలుమూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న గుడింఛా మందిరంలో సోమవారం స్వామివారి కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామికి అర్చకులు వైద్యభూషణ బానూజీరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూర్మావతారంలో స్వామివారిని అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు సేవించారు. సోమవారం కావడంతో కొందరు స్వామికి అభిషేకాలు నిర్వహించారు.