గోపీచంద్ బయోపిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితకథ ఆధారంగా ఓ సినిమా రూపొందించనున్నారు. విక్రమ్ మల్హోత్రా తెలుగు, హిందీ భాషల్లో దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ- తన జీవిత కథపై సినిమా రూపొందుతుండడం ఆనందాన్నిస్తోందని, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుందని అన్నారు. బాడ్మింటన్ క్రీడాకారుడిగా అనేక విజయాలు సాధించిన తరువాత ఆయన హైదరాబాద్‌లో అకాడమీ ప్రారంభించి పలువురు తన శిష్యులను అనేక విజయాలు సాధించేలా తీర్చిదిద్దిన కథనం ఈ సినిమాలో ఉంటుంది. సోనూ సూద్ ఈ చిత్ర నిర్మాత కావడం విశేషం.