సాయిధరమ్ దుర్గ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్‌తో ఖైదీ నెం 150 సినిమా తీసి మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న మాస్ దర్శకుడు వినాయక్, ఆ సినిమా వచ్చి చాలా రోజులైనా ఆయన తర్వాతి సినిమా ఏదీ సెట్స్‌పైకి రాలేదు. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయిధరమ్‌తో సినిమా ప్లాన్ చేశాడు వినాయక్. ఇప్పటికే చర్చలు జరుపుకున్న ఈసినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. జవాన్ సినిమాలో నటిస్తున్న సాయిధరమ్‌తో వినాయక్ చేసే సినిమా కన్‌ఫర్మ్ అయింది. ఈ చిత్రానికి దుర్గ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని, ఇప్పటికే నిర్మాతలుగా ఠాగూర్ మధు, సి.కల్యాణ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.