యుకెలో రెహమాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.ఆర్.రెహమాన్ అంటేనే సంగీత కెరటం. ప్రస్తు తం ఆయన యు.కెలో మ్యూజిక్ మ్యాజిక్ చేస్తున్నారు. ఐఐఎఫ్‌ఎ తరఫున న్యూయార్క్‌లో నిర్వహించిన సం గీతోత్సవానికి పలువురు అభిమానులు హాజరై ఆయన పాటలను ఆస్వాదించారు. ఊర్వశి ఊర్వశి, హమ్మ హమ్మ పాటలతో ప్రారంభించిన ఆయన తెలుగు, తమిళ పాటలతోపాటుగా హిందీ గీతాలను కూడా ఆలపించి ప్రేక్షకులను తన్మయంలో ముంచెత్తారు. ఆస్కార్ అవార్డు సాధించిపెట్టిన 3జయహో2 ఒరిజినల్ ట్రాక్‌ను వినిపించారు. ఈ సందర్భంగా తనను ఆదరిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయ న అన్నారు. కార్యక్రమంలో నిట్టి మోహన్, హరిహరన్ లాంటి గాయకులు పాల్గొని వారు సినిమాలలో ఆలపించిన పలు పాటలను పాడి వినిపించారు.