భయపెట్టే కాదంబరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో విజయవంతమైన ఒరుబంతి నాల్న్,్ర ఒరు వికెట్ చిత్రాన్ని తెలుగులో కాదంబరి (ఇంటి నెంబర్ 150) పేరుతో అనువదిస్తున్నారు. ఆర్.డి.ఆర్ట్స్ పతాకంపై జె.రాధా శివరామ్, మన్వర్ బాషా అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఈనేలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- హారర్ జోనర్‌లో విభిన్నమైన కథనంతో ఈ సినిమా సాగుతుందని, ఇప్పటివరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే కథ, కథనాలు సరికొత్తగా వుంటాయని తెలిపారు. తమిళంలో విజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉందని, ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నామని వారు తెలిపారు.