హాయి హాయిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాపిల్ బ్యూటీ హన్సిక ప్రస్తుతం క్రొయేషియా సముద్ర తీరాన సేదతీరుతోంది. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ అమ్మడు ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ స్టార్‌గా వెలిగింది. ఓ రకంగా ‘చిన్న కుష్బూ’గా మన్ననలందుకుంటూ గుడి కూడా కట్టించుకునే స్థాయికి ఎదిగింది. వరుస సినిమా షూటింగ్‌లతో విసిగిపోయిన ఈ అమ్మడు ప్రస్తుతం తన స్నేహితులతో ప్రపంచ యాత్రలో భాగంగా క్రొయేషియా సముద్ర తీరంలో సేద తీరుతోందట. అక్కడినుండి పలు ఫొటోలను వైరల్ చేస్తోంది హన్సిక. బ్లూ జీన్స్ వేసుకుని చిన్న వైట్ టాప్ స్పోర్ట్స్ బ్రా వేసుకుని బీచ్‌లలో వయ్యారాలు ఒలకబోస్తూ తిరుగుతోంది. ఇక్కడంటే ఇలాంటి బీచ్ విహారాలు కుదరవు కనుక, అక్కడికివెళ్లి తనకు కావాల్సిన విధంగా ఆనందంగా ఆటలాడుతోందట. హన్సిక నటించిన చిత్రాలన్నీ ప్రస్తుతం తమిళంలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని సినిమాలు హిట్ అయినా స్టార్ హీరోయిన్‌గా సరైన గుర్తింపు రాలేదన్న బాధ ఆమెకు ఉందట. చూద్దాం..