బికినీ అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి పేరుతెచ్చుకున్న సొట్టబుగ్గల తాప్సీకి సౌత్‌లో సక్సెస్ అందుకోవాలనే కోరిక మాత్రం తగ్గలేదు. ఇప్పటికే సౌత్‌లో పలు ప్రయత్నాలు చేస్తున్న ఈమె, తెలుగు, తమిళ భాషల్లో రెండేసి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం సౌత్‌లో హర్రర్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఆనందో బ్రహ్మ అంటూ తెరకెక్కుతున్న సినిమాలో తాప్సీ నటించింది. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. దాంతోపాటు బాలీవుడ్‌లో ఓ సినిమా కోసం బికినీలో నటించి షాకిచ్చింది. గ్లామర్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న తాప్సీ, సౌత్‌లో ఎప్పుడూ బికినీలో కన్పించలేదు. కానీ హిందీ సినిమా కోసం బికినీ వేసి షాకిచ్చింది. జుడువా-2 చిత్రంలో రెం డవ హీరోయిన్‌గా నటిస్తున్న ఈమె, వరుణ్‌ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి నటిస్తోంది. మొ త్తానికి ఈ సినిమాలో తాప్సీ బికినీ అం దాలు ఓ రేంజ్‌లో ఉం టాయని బా లీవుడ్‌లో వా ర్త లువస్తున్నాయి.