మరో ప్రాజెక్టుతో అల్లువారబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు అల్లువారబ్బాయి శిరీష్. ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ నటిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. దీంతో తదుపరి చిత్రానికీ సన్నాహాలు చేస్తున్నట్టు శిరీష్ తెలిపాడు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఉంటుందని, మంచి కథతో తెరకెక్కుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. హీరోగా కెరీర్ మొదలెట్టిన శిరీష్‌కు, మొదట్లో పరాజయాలు పలకరించాయి. తర్వాత శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.