లక్నోలో భరత్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై కొరటాల శివ, మహేష్‌బాబు కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం లక్నోలో జరుగుతోంది. డివి వి దానయ్య రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ఈనెల 11నుండి 22 వరకు జరగనుంది. మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా షెడ్యూల్ వివరాలు చిత్ర యూనిట్ తెలియజేసింది. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న చిత్రంలో ప్రకాష్‌రాజ్‌తో పాటుగా ప్రముఖ తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే జనవరి 11న సంక్రాంతి కాన్కగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి సం గీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుంటే, కెమెరా రవి కె చంద్రన్ నిర్వహించనున్నారు.