టీజర్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జైలవకుశ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన టీజర్‌తో ఈ సినిమా రేంజ్ బాగా పెరిగింది. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జై, లవకుమార్, కుశాల్‌లాగా కన్పిస్తాడని వార్తలొస్తున్నాయి. తాజాగా లవకు సంబంధించిన టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారట. ఈనెల 25న వినాయకచవితి సందర్భంగా ఈ టీజర్‌ను విడుదల చేస్తారని తెలిసింది. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. రాశిఖన్నా నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తారట.