అదిలాబాద్

బాసర ట్రిపుల్ ఐటిలో అధ్యాపకుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర: బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటిలో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న సిబ్బంది శుక్రవారం ట్రిపుల్ ఐటి ప్రధానగేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారంతో నిరసన కార్యక్రమం 34వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసేవరకు నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్‌కుమార్, అనిత, పావణి, రాకేష్‌రోషన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.