అదిలాబాద్

వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిర్పూర్‌టి: చౌకధరల దుకాణాలలో వినయోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సమయ పాలన పాటిస్తు సక్రమంగా పంపిణీ చేయాలని కుమ్రంభీం జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. సిర్పూర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో రేషన్ షాపును ఆదివారం తనిఖీ చేశారు. రేషన్ షాపు రికార్డులు, తదితర విషయాలపై ఆరా తీశారు. రేషన్ షాపుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా మహారాష్టక్రు జోరుగా బియ్యం అక్రమ రవాణా నేపథ్యంపై రెవెన్యూ శాఖ అధికారలు అప్రమత్తంగా ఉంటూ అక్రమ రావాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.