టాప్‌లెస్ సోకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంకన్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఈమధ్య తెగ పాపులర్ అయిపోతోంది. వరుసగా బాలీవుడ్‌లో చాన్సులు దక్కించుకుంటూ బికినీ అందాలతో రెచ్చిపోతోంది. ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తిచేసిన ఈ అమ్మడు ఒక సినిమాను ఈనెల 25న రిలీజ్ చేయనుంది. రాజ్ మరియు డికెలు తెరకెక్కించిన ‘ఏ జెంటిల్మెన్’ సినిమాలో ఈ అమ్మడు వరుణ్‌ధావన్‌తో చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదట. ఇప్పటికే ట్రైలర్స్‌తో ఆసక్తి రేపుతున్న ఈ అమ్మడు మరో షాక్ ఇచ్చింది. ఎప్పుడూ లేనివిధంగా తన ఘాటు అందాలను ప్రదర్శించి కుర్రకారుని తెగ ఆకర్షిస్తోంది. ఏకంగా టాప్‌లెస్‌తో దిగిన ఆ ఫొటో చూస్తుంటే మాత్రం నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు టాప్‌లెస్‌తో కనిపించినా.. అంతకంటే ఎక్కువగానే ఈసారి అందాలను ప్రదర్శించిందని, జాక్వలిన్ అందాలకు ఎంతటివారైనా ఫిదా అవ్వాల్స్ఘిందే అంటున్నారు. ఇక రీసెంట్‌గా జుడ్వా ట్రైలర్‌లో కూడా తాప్సితో పోటీపడి మరీ అందాల్ని సెక్సీగా చూపించింది ఈ భామ.