యాక్షన్‌లో సూర్య...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, శరత్‌కుమార్ ప్రధాన తారాగణంగా రామలక్ష్మి సినీ క్రియేషన్స పతాకంపై రూపొందించిన చిత్రం నా పేరు సూర్య..నాఇల్లు ఇండియా. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ఆర్‌ఎఫ్‌సిలో చిత్రీకరిస్తున్నారు. వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి శిరీషా శ్రీ్ధర్ నిర్మాత. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27న విడుదల చేయడానిక సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంలో నిర్మాత శిరీషా శ్రీ్ధర్ మాట్లాడుతూ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రానికి సంబంధించిన ఫైట్స్ సీన్లను రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నామని, భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా రూపొందిస్తున్నామని తెలిపారు.