కాజోల్ గ్లామర్ సోకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య మాజీ హీరోయిన్స్ అందరూ రీ ఎంట్రీ ఇస్తూ మంచి క్రేజ్ తెచ్చుకునే పాత్రల్లో నటిస్తూ జోరు ప్రదర్శిస్తున్నారు. అప్పట్లో అయితే మాజీ హీరోయిన్స్ కేవలం.. అక్క, తల్లి, అత్త పాత్రలతోనే రాణించేవారు. కానీ నేటి మాజీ హీరోయిన్స్ మాత్రం అటు హీరోలతో రెండోసారి రొమాన్స్ చేయడానికి కూడా వెనుకాడటంలేదు. ముఖ్యంగా కుర్ర హీరోలతో ఘాటు రొమాన్స్, ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సైతం ఆసక్తి చూపిస్తుండడం విశేషం. ఇందుకు నిదర్శనం కరీనాకపూర్, ఐశ్వర్యారాయ్ లాంటి మాజీ భామలు కుర్ర హీరోయిన్స్‌తో రెచ్చిపోయారు. ఇప్పుడు ఈ మాజీ సుందరి కూడా అటు గ్లామర్ పాత్రలకు, ఇటు రొమాన్స్‌కు కూడా రెడీ అయింది అందాల భామ కాజోల్? సరైన స్క్రిప్ట్ వస్తే ఇలాంటివాటికి రెడీ అని చెబుతోంది. చాలా గ్యాప్ తరువాత ధనుష్ నటించిన విఐపి-2లో నటించిన కాజోల్ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ- సరైన స్క్రిప్ట్ ఉంటే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు రెడీ అని చెప్పింది? అయితే ఆ పాత్రకు అవసరం అయితేనే చేస్తానని, అలాగే కుర్ర హీరోలకన్నా మగతనం ఉన్న హీరోలైతే రొమాన్స్ చేయడం ఇష్టమని చెప్పింది. కాజోల్ మరీ ఇంత నిర్మొహమాటంగా చెప్పడం చూస్తే షాకే? నిజంగా అలాంటి ఛాన్స్ వస్తే ఈ అమ్మడు ఎలా రెచ్చిపోతుందో చూడాలి.