రాజా వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రవితేజ, మెహరీన్ జంటగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 3రాజా ది గ్రేట్2. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా కనిపించనున్నాడు. వరుస పరాజయాల తరువాత భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు రవితేజ. ఇప్పటికే విడుదలై టీజర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. మరోవైపు బిజినెస్ పరంగా కూడా భారీ పోటీ నెలకొందని తెలిసింది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి అక్టోబర్ 12న విడుదల చేస్తారట.