అక్టోబర్‌లో ఆక్సిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న ఆక్సిజన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే పాటలు విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర వివరాల గురించి నిర్మాత ఐశ్వర్య తెలియజేస్తూ- షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తికానున్నాయి. గోపీచంద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆక్సిజన్ చిత్రాన్ని ముంబాయి, గోవా, సిక్కిం, చెన్నైలాంటి ప్రదేశాల్లో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. పాటల్ని త్వరలోనే విడుదల చేస్తాం.