డబ్బే లోకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ అంటే బి టౌన్ జనాలకి కంగారే. ఎప్పుడు ఏం మాట్లాడి సంచలనం రేపుతుందో అని టెన్షన్. ఈమధ్యే పలువురు స్టార్ హీరోలతో తనకు సంబంధాలున్నాయంటూ సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే హృతిక్ రోషన్‌తో ఘాటు ఎఫైర్ సాగించిన ఈమె, ప్రస్తుతం ఆయనతో గొడవలు పెట్టుకుంది. ఆ విషయం పక్కనపెడితే, క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక సినిమాలో నటిస్తున్న కంగనా, తాజాగా ఓ సందర్భంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్‌గా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డానని, ముఖ్యంగా నాకు డబ్బే లోకమని, డబ్బుంటే ఏమైనా చేయవచ్చని చెబుతోంది. పరిశ్రమలో మనుషులకు విలువలేదని, డబ్బుంటేనే అన్నీ వస్తాయని అంటోంది. మరోవైపు డబ్బుకోసం ఏమైనా చేస్తానని చెప్పడం సంచలనంగా మారింది.