డిసెంబర్‌లో తొలికిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.డి. రాజు ఏసుక్రీస్తుగా నటించిన చిత్రం 3తొలికిరణం2. జాన్ బాబు దర్శకత్వంలో సువర్ణా క్రియేషన్స్ పతాకంపై టి సుధాకర్ నిర్మించారు. చిత్రానికి సంబంధించిన సెన్సార్ పూరె్తైంది. ఆర్‌పి పట్నాయక్ అందించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి స్పందన పొందింది. సినిమాను డిసెంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు జాన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు. 3ఇప్పటివరకూ జీసెస్ జీవితంలో ఎవరూ స్పృశించని కథతో సినిమా రూపొందించాం. ఈజిప్టు, జెరూసలెం, హైదరాబాద్ ప్రాం తాల్లో ఐదు కోట్ల వ్యయంతో షూటింగ్ జరిపాం. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. ఫస్ట్‌కాపీ చూశామని, ఏసు పాత్రలో పిడి రాజు చక్కగా ఒదిగిపోయాడన్నారు. ముఖ్యంగా శిలువ వేసే సన్నివేశాల చిత్రీకరణకు ముందు రాజు, 40 రోజులపాటు ఉపవాసదీక్షలు చేశాడన్నారు. అన్ని వర్గాలవారు చూసేలా చిత్రాన్ని రూపొందించామని, దాదాపు 550 థియేటర్‌లలో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు.