మోక్షజ్ఞ.. వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అరంగేట్రం ఖరారైంది. ఆయన పుట్టినరోజు వేడుకలను అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానుల మధ్య జరుపుకున్నారు. తనను ఆదరించినట్టే కుమారుడినీ ఆదరించాలని, అభిమానుల రక్షే తమకు శ్రీరామరక్ష అని బాలకృష్ణ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ మొదటివారం నుంచే మోక్షజ్ఞ తొలి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని బాలకృష్ణ ప్రకటించారు. సో.. మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైనట్టే. వచ్చే ఏడాది మోక్షు సెట్స్‌లో ఉంటాడన్న మాట.