హౌరా బ్రిడ్జ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి, మనాలి రాథోడ్ ప్రధాన తారాగణంగా రేవన్ యాదూ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. షూటింగ్ పూర్తిచేశారు. త్వరలో ఆడియో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ- హౌరా బ్రిడ్జ్ అనే పేరు పెట్టడం వెనుక పెద్ద కారణం వున్నదని, అది ఇప్పుడు చెప్పలేమని తెలిపారు. మానవ సంబంధాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, మనాలి రాథోడ్, చాందిని చౌదరిల పాత్రలు వైవిధ్యంగా వుంటాయని ఆయన అన్నారు. బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రం సాగుతుందని, త్వరలోనే ఆడియోను విడుదల చేసి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని దర్శకుడు రేవన్ తెలిపారు. సినిమాలో ప్రతిపాత్రకు ప్రాధాన్యత వుంటుందని ఆయన అన్నారు.